Header Banner

స‌ల్మాన్‌ను బెదిరించిన వ్య‌క్తిని గుర్తించిన‌ పోలీసులు.. తీరాచూస్తే అత‌డు.. ఎవరు అంటే.!

  Tue Apr 15, 2025 15:49        Entertainment

బాలీవుడ్ ఖాన్ త్ర‌యంలో ఒక‌రైన‌ స‌ల్మాన్ ఖాన్‌కు సోమ‌వారం మ‌రోసారి ఆగంత‌కుల‌ నుంచి తీవ్ర బెదిరింపులు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. "స‌ల్మాన్... నిన్ను ఇంట్లోనే చంపుతాం, లేదంటే నీ కారుని బాంబు పెట్టి పేల్చేస్తాం" అని ముంబయిలోని వర్లీ రవాణా శాఖ వాట్సాప్ నంబర్‌కు ఓ సందేశం వ‌చ్చింది. దాంతో వర్లీ పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు, బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో ఆ మేసేజ్ పంపిన వ్య‌క్తిని పోలీసులు తాజాగా గుర్తించారు. గుజ‌రాత్ రాష్ట్రం వ‌డోద‌రకు చెందిన 26 ఏళ్ల‌ వ్య‌క్తే స‌ల్లూ భాయ్‌ను బెదిరిస్తూ సందేశం పంపిన‌ట్లు చెప్పారు. అయితే, అత‌డు మాన‌సిక రోగి అని, ప్ర‌స్తుతం చికిత్స తీసుకుంటున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. కాగా, గ‌తంలో స‌ల్మాన్‌ను చంపుతామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప‌లుమార్లు బెదిరించిన విష‌యం తెలిసిందే.

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తిరుమలలో భక్తులకు వసతి, కౌంటర్.. టీటీడీ కీలక నిర్ణయం! ఇక బస్సుల్లోనే..!

 

నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినేట్ కీలక సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!

 

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్లీ ఆయనే ఫిక్స్! వీవీఎస్ లక్ష్మణ్‌కు కూడా..!

 

ఆ కీలక ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్! టెండర్లు మళ్లీ ప్రారంభం!

 

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులు, వానలు - ఎక్కడెక్కడంటే?

 

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #SalmanKhan #Bollywood #LawrenceBishnoi